Friday, 5 June 2020

ఈ 3 స్టెప్స్ తో మీ పెదవులు లేత గులాభి రంగులో మారతాయి | how to get pink l...





పెదవులు లేత గులాబీ రంగులో వుండాలని అందరూ కోరుకుంటారు కానీ చాలామంది పెదవులు రకరకాల కారణాలవల్ల నలుపురంగు లోకి మారుతూ వుంటాయి. మరియు కొంతమంది పెదవులు ముందు నుంచే కొంచెం రంగు తక్కువగా ఉంటాయి అలాంటి వారికోసం ఇంట్లోనే ఉండి పెదవుల రంగు మార్చే అధ్భూతమైన ఇంటి రెమెడీ ఈ వీడియోలో చూపించడం జరిగింది. జస్ట్ మనం రోజూ ఆ 3 స్టెప్స్ ఫాలో అయితేచాలు. ఈ చిట్కా పెదవులు రంగు మారడానికే కాదు పెదవులను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది.

ఒక్క గ్లాస్ తో గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం పోగొట్టుకోండి | acidity and ga...





ఒక్క గ్లాస్ తో  గ్యాస్, ఎసిడిటీ సమస్య వచ్చిన ప్రతీసారి డబ్బులు కార్చుపెట్టి  instant గ్యాస్, ఎసిడిటీ పౌడర్స్ వాడాల్సిన పని లేకుండా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే instant గ్యాస్ రిలీఫ్ డ్రింక్ ఎలా తయారుచేసుకోవాలో ఈ వీడియో చూసి తెలుసుకోండి. ఇందులో వాడిన పడర్దాలన్నీ నిత్యం మన వంట గదిలో వుండేవే ఇంతటి అద్బుత ఆయుర్వేద ఔషదాలను ఇంట్లో పెట్టుకుని మనం ప్రతిసారి మార్కెట్లో దొరికేవాటికోసం పరిగెడుతుంటాం వాటిని ఎలా ఉపయోగించుకోవలో ఇలాంటి మంచి informative వీడియో చూసి తెలుసుకుంటే చిన్న చిన్న సమస్యలను మనమే పరిష్కరించుకోవచ్చు.