Saturday, 30 May 2020
Thursday, 28 May 2020
Wednesday, 27 May 2020
Tuesday, 26 May 2020
Monday, 25 May 2020
Sunday, 24 May 2020
Saturday, 23 May 2020
Tuesday, 19 May 2020
Rava Laddu in Telugu | రవ్వ లడ్డు | ఇలా చేస్తే రవ్వలడ్డు అదిరిపోద్ది |Ra...
రవ్వ లడ్డు తయారుచేసుకోవడం చాలా సులభం. ఎవ్వరయిన ఈ రవ్వలడ్డూలను ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇవి బొంబాయి రవ్వతో తయారుచేస్తాం. రవ్వలాడు తయారుచేసుకోవడానికి కావలసిన పద్ధర్ధాలు అని వీడియో లో వివరంగా చెప్పడం జరిగింది. వీడియో పూర్తిగా చూడడం వల్ల మీకు చాలా సులువుగా రుచికరంగా ఎప్పటి రవ్వ లడ్డులా కాకుండా కొత్తగా కలర్ ఫుల్ గా ఎలా తయారు చేయాలో మీకు తెలుస్తుంది. ఈ కలర్ ఫుల్ రవ్వలడ్డు మీరు ఇంట్లో చేసుకుని మీ ఇంట్లో వాళ్ళతో కలిసి ఆనందంగా తినండి.
Monday, 18 May 2020
Sunday, 17 May 2020
How To Make Aloe Vera Gel At Home in Telugu | Homemade Aloe Vera Gel for...
మనం ప్రతీసారి మార్కెట్ కి వెళ్ళి ఆలోవెర జెల్ ని కొనల్సిన అవసరం లేదు. రూపాయి కార్చులేకుండా మనం ఇంట్లోనే అలోవీర జెల్ తయారు చేసుకోవచ్చు. దీనికోసం ప్రతీ ఇంట్లో ఒక ఆలోవెర మొక్కని పెంచుకుంటే సరిపోతుంది కావాల్సినప్పుడల్లా ఆలోవెర జెల్ ని మనం ఇంట్లోనే తయారు చేసుకుని నిల్వ చేసుకోవచ్చు. ఈ ఆలోవెర జెల్ ని ఎలా తయారు చేసుకోవాలో వీడియో వివరంగా చెప్పడం జరిగింది పూర్తి వీడియో చూసి ప్రకృతి సిద్దమైన ఆలోవెర జెల్ ని ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోని మీ చర్మాన్ని రక్షించుకోండి. ఆలోవెరా చర్మానికి, జుట్టుకి చాలా మంచి చేస్తుంది.
Friday, 15 May 2020
ఒవెన్ లెకుండా ఇంట్లొనే చాక్లెట్ కేక్ || How to make chocolate cake Recip...
అందరు ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్ కేక్ ఎవరి సహాయం లేకుండా మీ ఇంట్లొనే మీరే చలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ చాక్లెట్ కేక్ తయారు చేసుకొవడానికి ఎటువంటి ఒవెన్ మరియు ఏ ఇతర ఖరీదైన పరికరలు అవసరం లేదు వంటింట్లో ఉండే వాటితోనే మనం చాక్లెట్ కేక్ తయరు చెసుకొవచ్చు. ఈ వీడియొలో చాక్లెట్ కేక్ ఎలా తయారు చెసుకొవలో వివరించడం జరిగింది. పుర్తి వీడియో చూసి మీరు మీ ఇంట్లోనే పుట్టినరొజు, పెళ్ళిరొజు, క్రిస్మస్, న్యూఇయ ఫన్షన్స్ కి సొంతగా చాక్లెట్ కేక్ తయారు చేసి మీ వాల్లని Surprise చెయండి.
ఒవెన్ లెకుండా ఇంట్లొనే చాక్లెట్ కేక్ || How to make chocolate cake Recip...
అందరు ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్ కేక్ ఎవరి సహాయం లేకుండా మీ ఇంట్లొనే మీరే చలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ చాక్లెట్ కేక్ తయారు చేసుకొవడానికి ఎటువంటి ఒవెన్ మరియు ఏ ఇతర ఖరీదైన పరికరలు అవసరం లేదు వంటింట్లో ఉండే వాటితోనే మనం చాక్లెట్ కేక్ తయరు చెసుకొవచ్చు. ఈ వీడియొలో చాక్లెట్ కేక్ ఎలా తయారు చెసుకొవలో వివరించడం జరిగింది. పుర్తి వీడియో చూసి మీరు మీ ఇంట్లోనే పుట్టినరొజు, పెళ్ళిరొజు, క్రిస్మస్, న్యూఇయ ఫన్షన్స్ కి సొంతగా చాక్లెట్ కేక్ తయారు చేసి మీ వాల్లని Surprise చెయండి.
Wednesday, 13 May 2020
నులిపురుగుల నివారణ తెలుగులో | Best Home Remedies for Intestinal Worms | ...
నులిపురుగుల నివారణ కోసం ఈ వీడియోలో చాలా ఫలితం ఇచ్చే చక్కటి ఇంటి చిట్కా చూపించడంజరిగింది ఇందులో వాడిన పదార్ధాలు నులిపురుగులను త్వరగా పోగొడతాయి.. నులిపురుగుల సమస్యని అందరూ చాలా చిన్నగా చూస్తారు కానీ మనం అశ్రద్ద వహిస్తే ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి నులిపురుగులను తక్కువగా చూడకండి ఈ నులిపురుగులు పోవాలంటే ఇలాంటి ప్రకృతిసిద్దమైన చిట్కాలు వాడడం చాలా ఉత్తమం. ఈ నులిపురుగులు ముఖ్యంగా అశుభ్రమైన నీరు తాగడంవల్ల, శుభ్రంగా లేకపోవడంవల్ల, అశుభ్ర ఆహారం వల్ల వస్తాయి. వీటివల్ల కడుపునొప్పి మొదలైన కడుపు సంబందమైన వ్యాదులు సోకే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సులభ పద్దతిలో నులిపురుగులను పోగొట్టుకోండి.
Tuesday, 12 May 2020
3 రోజులో ఊపిరితిత్తులను ఇలా సుబ్రపరచుకోడి | How to Clean Lungs in 3 days...
మానవ జీవిత చక్రం నడవడంలో ఊపిరి తిత్తులు ముఖ్యపాత్ర వహిస్తాయి. మన శ్వాస ప్రక్రియ మొత్తం ఊపిరితిత్తులపైనే ఆధారపడి వుంది ఈ ఊపిరితిత్తులు వాతావరణంలోని ఆక్సిజన్ తీసుకుని రక్తానికి అందించి శరీరంలోని కార్బన్ డైఆక్సైడ్ ను బయటకి పంపుతాయి. ఊపిరితిత్తులు పనితీరు సరిగ్గా లేకపోతే మానవ శేరిరం వృధా. సిగరెట్లు కాల్చడం వల్ల, వాహనాల కాలుష్యం వల్ల, ఫ్యాక్టరీల వల్ల ఊపిరితిత్తులు త్వరగా పాడయే ప్రమాదం ఉంది కాబట్టి వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ క్రింది వీడియో లో మనం మన ఊపిరితిత్తులను ఇంటి చిట్కాలు వాడి ఎలా శుభ్రం చేసుకుని కాపాడుకోవచ్చో చక్కగా చెప్పారు. ప్రతీ ఒక్కరూ తెలుసుకుని ఆరోగ్యంగా ఉండండి. సిగరెట్లు త్రాగడం మాని కాలుష్య ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాస్క్ పెట్టుకోండి. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోండి. అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి అందరికీ SHARE చేయండి
Sunday, 10 May 2020
ఇలా చేస్తే రక్తంలో కొవ్వు చేరదు, జీవితంలో గుండె పోటు, ఛాతిలో మంట రావు | ...
కాలం కంటే ముందు పరిగెత్తడానికి ప్రయత్నిస్తున్న ఈ రోజుల్లో ఆరోగ్యంపై సరైన శ్రద్ద లేక వయస్సుతో సంబందం లేకుండా చాలామంది గుండె సమస్యలతో బాధపడుతున్నారు. ముక్యగా ఈ గుండె సమస్యలు మన ఆహారపు అలవాట్లవల్ల సరైన వ్యాయామం లేక ధమనుల్లో కొవ్వు పెరుకుపోయి ధమనులు మూసుకుపోవడం వల్ల వస్తుంటాయి. కాబట్టి ఈ ధమనులలో కొవ్వు పెరుకోకుండా చేయగలిగితే సగం గుండె సమస్యలకి పరిష్కారం దొరికినట్టే ఈ క్రింది వీడియోలో ధమనుల్లో చేరిన కొవ్వును ఎలా కరిగించుకోవచ్చో చకగా చెప్పారు ఈ విధంగా అప్పుడప్పుడు అయిన ఇలాంటి ఇంటిచిట్కాలు పాటిస్తూ ఉంటే రక్తంలో కొవ్వు చేరదు జీవితంలో గుండె పోటు, ఛాతిలో మంట రావు. ప్రతీ ఒక్కరికీ ఉప్యోగపడే మంచి INFORMATION అందరికీ SHARE చేయండి
Saturday, 9 May 2020
Friday, 8 May 2020
Thursday, 7 May 2020
Wednesday, 6 May 2020
Monday, 4 May 2020
Sunday, 3 May 2020
Saturday, 2 May 2020
Friday, 1 May 2020
Subscribe to:
Posts (Atom)