Tuesday, 12 May 2020

3 రోజులో ఊపిరితిత్తులను ఇలా సుబ్రపరచుకోడి | How to Clean Lungs in 3 days...



మానవ జీవిత చక్రం నడవడంలో ఊపిరి తిత్తులు ముఖ్యపాత్ర వహిస్తాయి. మన శ్వాస ప్రక్రియ మొత్తం ఊపిరితిత్తులపైనే ఆధారపడి వుంది ఈ ఊపిరితిత్తులు వాతావరణంలోని ఆక్సిజన్ తీసుకుని రక్తానికి అందించి  శరీరంలోని కార్బన్ డైఆక్సైడ్ ను బయటకి పంపుతాయి. ఊపిరితిత్తులు పనితీరు సరిగ్గా లేకపోతే మానవ శేరిరం వృధా. సిగరెట్లు కాల్చడం వల్ల, వాహనాల కాలుష్యం వల్ల, ఫ్యాక్టరీల వల్ల ఊపిరితిత్తులు త్వరగా పాడయే ప్రమాదం ఉంది  కాబట్టి వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ క్రింది వీడియో లో మనం మన ఊపిరితిత్తులను ఇంటి చిట్కాలు వాడి ఎలా శుభ్రం చేసుకుని కాపాడుకోవచ్చో చక్కగా చెప్పారు. ప్రతీ ఒక్కరూ తెలుసుకుని ఆరోగ్యంగా ఉండండి. సిగరెట్లు త్రాగడం మాని కాలుష్య ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాస్క్ పెట్టుకోండి. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోండి. అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి అందరికీ SHARE చేయండి

No comments:

Post a Comment