Friday, 3 July 2020

ఆయన స్టైలే వేరు.. ఆయనకి సాటిరారు ఎవరూ..

                     
                         ప్రస్తుత రాజకీయాలలో ఎక్కడ  ప్రత్యర్థులు తమకు  చిక్కితే  ఎలా  విమర్శలు చేయాలనే  ఆలోచనే తప్ప  ప్రత్యర్థులు  మంచి పని చేస్తే  వాళ్ళని అభినదించే సందర్భాలు చాల తక్కువనే  చెప్పాలి అయితే  పవర్  స్టార్ పవన్ కళ్యాణ్ గారిది రాజకీయాలలో ఒక ప్రత్యేకమైన శైలి. ఎవరైనా తప్పు చేస్తే అది తప్పు అని  ప్రశ్నించడం, మంచి పని చేస్తే అది ప్రత్యర్థులైన  వారిని అభినదించడం  ఆయన నైజం. అందుకేనేమో పవన్ కళ్యాణ్ ఆయన గురించి తెలిసిన వాళ్ళు ,ఆయన అభిమానులు అంతగా ఆయనను అభిమానిస్తూవుంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ గారు సీఎం జగన్ మోహన్ రెడ్డి గారి మీద చేసిన ట్వీట్లు  ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిపోయాయి..





                 ఆయన ఏం ట్వీట్ చేశారంటే ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు అత్యవసర సేవలన్నీ అందించే అంబులెన్సులిని, అత్యవసర పరిస్థితుల్లో ఆరభించడం అభినందనీయమని, అలాగే గత మూడు నెలలుగా  కరోనా టెస్టుల విషయంలో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించకుండా ప్రభుత్వం పని చేస్తున్న తీరు అభినందనీయం అని ట్వీట్ చేశారు. గతంలో కూడా కరోనా కారణంగా  టెన్త్ క్లాస్ పరీక్షలు రద్దు చేస్తూ ప్రభత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా పవన్ కళ్యాణ్ అభినందించారు..

               ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ మంచి పని చేస్తే అది ప్రత్యర్థులైన వారిని అభినదించడం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒక నూతన ఒరవడిని తీసుకొనివస్తున్నారనే చెప్పాలి..

మహేష్ బాబు కొత్త రికార్డ్..

మన సినిమా ఇండస్ట్రీలో  హీరోలకి వుండే క్రేజ్ అంతా ఇంతా కాదు. నేడు కరోనా నేపధ్యంలో హీరోలు తమ అభిమానులను మరింత దగ్గరగా ఉంచింది కేవలం ఒక్క సోషల్ మీడియా మాత్రమే. మామూలు రోజుల్లో సోషల్ మీడియా వైపు చూడని హీరోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియా ఖాతాలు క్రియేట్ చేసుకుని  హీరోలు సోషల్ మీడియా వేదికలపై తమ మనోభావాలు, తమ వ్యక్తిగత జీవితాలను తమ అభిమానులతో పంచుకుంటున్నారు. వారు నిజ జీవితంలో ఎలా ఉంటారు, ఎలాంటి పనులు చేస్తారు, వారి కుటుంబ సబ్యులతో ఎలా గడుపుతారో సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంటున్నారు.




     
         ఇప్పుడు అసలు  విషయంలోకి వెళ్తే మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఆయనకి మన తెలుగు రాష్ట్రలలోనే కాదు సౌత్ ఇండియాలోను మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలలోనే కాకుండా  సోషల్ మీడియా వేదికలపై కూడా తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. తాజాగా ట్విట్టర్ లో 10 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు. ఏకంగా సౌత్ ఇండియాలోనే  కోటి మంది ట్విట్టర్  ఫాలోవర్లను కలిగి ఉన్న మొట్టమొదటి  సౌత్ ఇండియా స్టార్ హీరోగా రికార్డును నమోదు చేశారు. ఈ సందర్భంగా మహేష్ బాబు ట్విటర్ వేదికగా తన అభిమానులకు, ట్విటర్ ఫాలోవర్స్ కు కృతజ్ఞతలు తెలిపారు. 

Friday, 5 June 2020

ఈ 3 స్టెప్స్ తో మీ పెదవులు లేత గులాభి రంగులో మారతాయి | how to get pink l...





పెదవులు లేత గులాబీ రంగులో వుండాలని అందరూ కోరుకుంటారు కానీ చాలామంది పెదవులు రకరకాల కారణాలవల్ల నలుపురంగు లోకి మారుతూ వుంటాయి. మరియు కొంతమంది పెదవులు ముందు నుంచే కొంచెం రంగు తక్కువగా ఉంటాయి అలాంటి వారికోసం ఇంట్లోనే ఉండి పెదవుల రంగు మార్చే అధ్భూతమైన ఇంటి రెమెడీ ఈ వీడియోలో చూపించడం జరిగింది. జస్ట్ మనం రోజూ ఆ 3 స్టెప్స్ ఫాలో అయితేచాలు. ఈ చిట్కా పెదవులు రంగు మారడానికే కాదు పెదవులను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది.

ఒక్క గ్లాస్ తో గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం పోగొట్టుకోండి | acidity and ga...





ఒక్క గ్లాస్ తో  గ్యాస్, ఎసిడిటీ సమస్య వచ్చిన ప్రతీసారి డబ్బులు కార్చుపెట్టి  instant గ్యాస్, ఎసిడిటీ పౌడర్స్ వాడాల్సిన పని లేకుండా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే instant గ్యాస్ రిలీఫ్ డ్రింక్ ఎలా తయారుచేసుకోవాలో ఈ వీడియో చూసి తెలుసుకోండి. ఇందులో వాడిన పడర్దాలన్నీ నిత్యం మన వంట గదిలో వుండేవే ఇంతటి అద్బుత ఆయుర్వేద ఔషదాలను ఇంట్లో పెట్టుకుని మనం ప్రతిసారి మార్కెట్లో దొరికేవాటికోసం పరిగెడుతుంటాం వాటిని ఎలా ఉపయోగించుకోవలో ఇలాంటి మంచి informative వీడియో చూసి తెలుసుకుంటే చిన్న చిన్న సమస్యలను మనమే పరిష్కరించుకోవచ్చు.

Tuesday, 19 May 2020

Rava Laddu in Telugu | రవ్వ లడ్డు | ఇలా చేస్తే రవ్వలడ్డు అదిరిపోద్ది |Ra...





  రవ్వ లడ్డు తయారుచేసుకోవడం చాలా సులభం. ఎవ్వరయిన ఈ రవ్వలడ్డూలను ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇవి బొంబాయి రవ్వతో తయారుచేస్తాం. రవ్వలాడు తయారుచేసుకోవడానికి కావలసిన పద్ధర్ధాలు అని వీడియో లో వివరంగా చెప్పడం జరిగింది. వీడియో పూర్తిగా చూడడం వల్ల మీకు చాలా సులువుగా రుచికరంగా ఎప్పటి  రవ్వ లడ్డులా కాకుండా కొత్తగా కలర్ ఫుల్ గా  ఎలా తయారు చేయాలో మీకు తెలుస్తుంది. ఈ కలర్ ఫుల్ రవ్వలడ్డు మీరు ఇంట్లో చేసుకుని మీ ఇంట్లో వాళ్ళతో కలిసి ఆనందంగా తినండి.

Sunday, 17 May 2020

How To Make Aloe Vera Gel At Home in Telugu | Homemade Aloe Vera Gel for...





మనం ప్రతీసారి మార్కెట్ కి వెళ్ళి ఆలోవెర జెల్ ని కొనల్సిన అవసరం లేదు. రూపాయి కార్చులేకుండా మనం ఇంట్లోనే అలోవీర జెల్ తయారు చేసుకోవచ్చు. దీనికోసం ప్రతీ ఇంట్లో ఒక ఆలోవెర మొక్కని పెంచుకుంటే సరిపోతుంది కావాల్సినప్పుడల్లా ఆలోవెర జెల్ ని మనం ఇంట్లోనే తయారు చేసుకుని నిల్వ చేసుకోవచ్చు. ఈ ఆలోవెర జెల్ ని ఎలా తయారు చేసుకోవాలో వీడియో వివరంగా చెప్పడం జరిగింది పూర్తి వీడియో చూసి ప్రకృతి సిద్దమైన ఆలోవెర జెల్ ని ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోని మీ చర్మాన్ని రక్షించుకోండి. ఆలోవెరా చర్మానికి, జుట్టుకి చాలా మంచి చేస్తుంది.

Friday, 15 May 2020

ఒవెన్ లెకుండా ఇంట్లొనే చాక్లెట్ కేక్ || How to make chocolate cake Recip...





అందరు ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్ కేక్  ఎవరి సహాయం లేకుండా మీ ఇంట్లొనే మీరే చలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ చాక్లెట్ కేక్ తయారు చేసుకొవడానికి ఎటువంటి ఒవెన్ మరియు ఏ ఇతర ఖరీదైన పరికరలు అవసరం లేదు వంటింట్లో ఉండే వాటితోనే మనం చాక్లెట్ కేక్ తయరు చెసుకొవచ్చు. ఈ వీడియొలో చాక్లెట్ కేక్ ఎలా తయారు చెసుకొవలో వివరించడం జరిగింది. పుర్తి వీడియో చూసి మీరు మీ ఇంట్లోనే పుట్టినరొజు, పెళ్ళిరొజు, క్రిస్మస్, న్యూఇయ ఫన్షన్స్ కి సొంతగా చాక్లెట్ కేక్ తయారు చేసి మీ వాల్లని Surprise  చెయండి.

ఒవెన్ లెకుండా ఇంట్లొనే చాక్లెట్ కేక్ || How to make chocolate cake Recip...





అందరు ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్ కేక్  ఎవరి సహాయం లేకుండా మీ ఇంట్లొనే మీరే చలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ చాక్లెట్ కేక్ తయారు చేసుకొవడానికి ఎటువంటి ఒవెన్ మరియు ఏ ఇతర ఖరీదైన పరికరలు అవసరం లేదు వంటింట్లో ఉండే వాటితోనే మనం చాక్లెట్ కేక్ తయరు చెసుకొవచ్చు. ఈ వీడియొలో చాక్లెట్ కేక్ ఎలా తయారు చెసుకొవలో వివరించడం జరిగింది. పుర్తి వీడియో చూసి మీరు మీ ఇంట్లోనే పుట్టినరొజు, పెళ్ళిరొజు, క్రిస్మస్, న్యూఇయ ఫన్షన్స్ కి సొంతగా చాక్లెట్ కేక్ తయారు చేసి మీ వాల్లని Surprise  చెయండి.

Wednesday, 13 May 2020

నులిపురుగుల నివారణ తెలుగులో | Best Home Remedies for Intestinal Worms | ...





నులిపురుగుల నివారణ కోసం ఈ వీడియోలో చాలా ఫలితం ఇచ్చే చక్కటి ఇంటి చిట్కా చూపించడంజరిగింది ఇందులో వాడిన పదార్ధాలు నులిపురుగులను త్వరగా పోగొడతాయి.. నులిపురుగుల సమస్యని అందరూ చాలా చిన్నగా చూస్తారు కానీ మనం అశ్రద్ద వహిస్తే ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి నులిపురుగులను తక్కువగా చూడకండి ఈ నులిపురుగులు పోవాలంటే ఇలాంటి ప్రకృతిసిద్దమైన చిట్కాలు వాడడం చాలా ఉత్తమం. ఈ నులిపురుగులు ముఖ్యంగా అశుభ్రమైన నీరు తాగడంవల్ల, శుభ్రంగా లేకపోవడంవల్ల, అశుభ్ర ఆహారం వల్ల వస్తాయి. వీటివల్ల కడుపునొప్పి మొదలైన కడుపు సంబందమైన వ్యాదులు సోకే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ సులభ పద్దతిలో నులిపురుగులను పోగొట్టుకోండి.


Tuesday, 12 May 2020

3 రోజులో ఊపిరితిత్తులను ఇలా సుబ్రపరచుకోడి | How to Clean Lungs in 3 days...



మానవ జీవిత చక్రం నడవడంలో ఊపిరి తిత్తులు ముఖ్యపాత్ర వహిస్తాయి. మన శ్వాస ప్రక్రియ మొత్తం ఊపిరితిత్తులపైనే ఆధారపడి వుంది ఈ ఊపిరితిత్తులు వాతావరణంలోని ఆక్సిజన్ తీసుకుని రక్తానికి అందించి  శరీరంలోని కార్బన్ డైఆక్సైడ్ ను బయటకి పంపుతాయి. ఊపిరితిత్తులు పనితీరు సరిగ్గా లేకపోతే మానవ శేరిరం వృధా. సిగరెట్లు కాల్చడం వల్ల, వాహనాల కాలుష్యం వల్ల, ఫ్యాక్టరీల వల్ల ఊపిరితిత్తులు త్వరగా పాడయే ప్రమాదం ఉంది  కాబట్టి వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ క్రింది వీడియో లో మనం మన ఊపిరితిత్తులను ఇంటి చిట్కాలు వాడి ఎలా శుభ్రం చేసుకుని కాపాడుకోవచ్చో చక్కగా చెప్పారు. ప్రతీ ఒక్కరూ తెలుసుకుని ఆరోగ్యంగా ఉండండి. సిగరెట్లు త్రాగడం మాని కాలుష్య ప్రదేశాలకు వెళ్లినప్పుడు మాస్క్ పెట్టుకోండి. ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోండి. అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి అందరికీ SHARE చేయండి

Sunday, 10 May 2020

ఇలా చేస్తే రక్తంలో కొవ్వు చేరదు, జీవితంలో గుండె పోటు, ఛాతిలో మంట రావు | ...



కాలం కంటే ముందు పరిగెత్తడానికి ప్రయత్నిస్తున్న ఈ రోజుల్లో ఆరోగ్యంపై సరైన శ్రద్ద లేక వయస్సుతో సంబందం లేకుండా చాలామంది గుండె సమస్యలతో బాధపడుతున్నారు. ముక్యగా ఈ గుండె సమస్యలు మన ఆహారపు అలవాట్లవల్ల సరైన వ్యాయామం లేక ధమనుల్లో కొవ్వు పెరుకుపోయి ధమనులు మూసుకుపోవడం వల్ల వస్తుంటాయి. కాబట్టి ఈ ధమనులలో కొవ్వు పెరుకోకుండా చేయగలిగితే సగం గుండె సమస్యలకి పరిష్కారం దొరికినట్టే ఈ క్రింది వీడియోలో ధమనుల్లో చేరిన కొవ్వును ఎలా కరిగించుకోవచ్చో చకగా చెప్పారు ఈ విధంగా అప్పుడప్పుడు అయిన ఇలాంటి ఇంటిచిట్కాలు పాటిస్తూ ఉంటే రక్తంలో కొవ్వు చేరదు జీవితంలో గుండె పోటు, ఛాతిలో మంట రావు. ప్రతీ ఒక్కరికీ ఉప్యోగపడే మంచి INFORMATION అందరికీ SHARE చేయండి

ఇలా చేస్తే మే ఇంట్లో ఒక్క ఎలుక కూడా ఉండదు | How to get rid of rats in Te...

Wednesday, 18 March 2020

Tuesday, 7 January 2020

Tired of Stretch Marks? Don't Worry Amazing solution is Here. check out. Get rid of stretch marks.